Ganguly Daughter: సౌరభ్ గంగూలీ కుమార్తెకు తృటిలో తప్పిన ప్రమాదం..! 2 d ago

featured-image

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ కుమార్తె సనాకు త్రుటిలో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు బలంగా ఢీ కొట్టింది. కోల్‌క‌తాలోని డైమండ్ హార్బర్లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే, కోల్‌క‌తా నుంచి రాయ్ చక్ వెళ్తున్న బస్సు, బెహలా చౌరాస్తాలో గంగూలీ కుమార్తె కారును వెనక నుంచి ఢీకొనింది. ఆ సమయంలో కారును డ్రైవర్ నడిపిస్తుండగా సనా పక్క సీట్లోనే కూర్చొని ఉంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD